Skip to main content

జగన్ దగ్గర డబ్బులు తీసుకొని పవన్ ని తిట్టాడట

behind the reason chinni krishna allegations on pawan kalyanజగన్ దగ్గర డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ ని తిట్టాడట సినీ కథా రచయిత చిన్నికృష్ణ . లోపాయికారిగా జరిగిన ఒప్పందం ప్రకారం పవన్ కళ్యాణ్ ని తిడితే , ప్రజల్లో చులకన చేస్తే మీకు కావాల్సిన ఆర్ధిక సదుపాయాలు కల్పిస్తామని ఆఫర్ వచ్చిందట ! ఇంకేముంది ఆర్ధికంగా సతమతం అవుతున్న చిన్నికృష్ణ అందుకు ఒప్పుకొని పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసాడు .

 

కట్ చేస్తే ఈరోజు పాలకొల్లు లో జగన్ ని కలిసి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు . దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు చిన్ని కృష్ణ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అపుడెపుడో కథా రచయితగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు కానీ ఇతన్ని మర్చిపోయి చాలా కాలమే అయ్యింది జనాలకు . దాంతో ఇలా ఆర్థిక తోడ్పాటుకి పవన్ పై విమర్శలు చేసాడని పుకార్లు వస్తున్నాయి .

English Title : behind the reason chinni krishna allegations on pawan kalyan

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HIXwV1

Comments