
ఇక అదే రోజున తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ”ఎన్ జి కే ”చిత్రాన్ని కూడా రిలీజ్ చేయనున్నారు . సూర్య తమిళంలో స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే . అలాగే తమిళంతో పాటుగా తెలుగులో ఇతర బాషలలో కూడా సూర్య చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది . ఇక ఒకే రోజున సూర్య – విజయ్ దేవరకొండ ల చిత్రాల విడుదల అంటే తీవ్రమైన పోటీ నెలకొనడం ఖాయం . మరి ఈ పోటీలో విజేతగా నిలిచేది ఎవరో ?
English Title : Vijay devarakonda fighting with Suriya
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HXpLyz







Comments
Post a Comment