
ఇక మూడో సినిమాలో అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ టబు ని ఎంపిక చేసాడట . టబు ఇంకా ఒప్పుకోవాల్సి ఉంది . తెలుగులో పలు చిత్రాల్లో నటించింది టబు . 47 ఏళ్ళ వయసున్న టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ హాట్ హాట్ ఫోజులతో మాత్రం యువతని పిచ్చెక్కిస్తూనే ఉంది . పక్కా హైదెరాబాదీ అయినా టబు ముంబై లో స్థిరనివాసం ఏర్పరుచుకుంది . దాదాపు 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగులో నటిస్తోంది టబు .
English Title : Hot diva Tabu in allu arjun -Trivikram’s film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TkGI89







Comments
Post a Comment