
నేడు ఆడపిల్ల అంటే పడక సుఖానికి, పరపతి కోసమే అన్నట్లు చూస్తున్న వాళ్ళు ఆడపిల్ల పుడితే పురిటీలోనే గొంతు నొక్కుతున్నారు. ఆడపిల్లల బర్త్ రేటు గణనీయంగా తగ్గుతుంది. సమాజంలో ఎన్నో మార్పులొస్తున్న కూడా అడపిల్లని పురిటీలోనే చంపేయడం అనేది చాలా దారుణం.పరిస్థితులు ఇలాగే కొనసాగితే సమాజానికి భవిష్యత్ అనేది ఉండదు. విద్యా సంస్థలలో పనిచేస్తున్న నేను నా మిత్రులు కలసి ఈ సినిమా ని నిర్మించడం జరిగింది.మార్చి 15న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము అన్నారు.
నటులు రవి ప్రకాష్ మాట్లాడుతూ: ఈ సినిమా కాన్సెప్ట్ బాగింది.ట్రైలర్స్ బాగున్నాయి. దర్శకుడు నిర్మాత అంతా కొత్త వారు అయినా… మంచి కథతో నేడు సమాజం ఎదుర్కొంటున్న బర్నింగ్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.బేబీ రోహి సంజన, బేబీ నన్నీనటన ఆకట్టుకుంటుంది. మార్చి 15న విడుదలవుతున్న ఈ సినిమా మంచి హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను అని అన్నారు. మా తొలి ప్రయత్నం సక్సెస్ కావాలని సినిమా ఘన విజయంసాధించాలని హీరో ప్రసాద్ రెడ్డి చెప్పారు.మిగతా వారు చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ప్రసాద్ రెడ్డి, రాణి శ్రీ, రేణుక,బేబీ రోహి సంజన, బేబీ నన్నీ, నాగబాబు, శ్రీదేవి ముఖ్య నటీనటులు గా నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: కున్ని గుడిపాటి, సినిమాటోగ్రఫీ:వై.ప్రసాద్
ఎడిటర్:డాలి శేఖర్
నిర్మాత: బండారు.హరితేజ
దర్శకత్వం: కళా రాజేష్
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TqDk0s







Comments
Post a Comment