
ఇక ఈ హీరో తర్వాతి స్థానాల్లో ప్రభాస్ ,రాంచరణ్ , మహేష్ బాబు , రానా , నాగచైతన్య , వరుణ్ తేజ్ , ఎన్టీఆర్ లు నిలవడం విశేషం . విజయ్ దేవరకొండ గత ఏడాది గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో సంచలనం సృష్టించాడు అందువల్ల కాబోలు మిగతా హీరోలను పక్కన పెట్టేలా చేసి ముందంజలో నిలిచాడు . తాజాగా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ , క్రాంతిమాధవ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . ఇక డియర్ కామ్రేడ్ టీజర్ తో ఈనెల ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ దేవరకొండ .
English Title : Times Most Desirable Man 2018 : Vijay devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UBmXuv







Comments
Post a Comment