
శర్వానంద్ దగ్గరకు వెళ్తే డేట్స్ లేవని చెప్పడంతో మళ్ళీ నిఖిల్ దగ్గరకు వచ్చాడు . కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేయాలనీ కష్టపడుతున్నాడు . 2014 లో రిలీజ్ అయిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది , దాంతో కార్తికేయ 2 కి సన్నాహాలు చేస్తున్నారు . ఇక నిఖిల్ కూడా కార్తికేయ 2 కోసం ఆతృతగా ఉన్నాడు . అయితే తెలుగులో సీక్వెల్ లు హిట్ అయిన దాఖలాలు లేవు ఒక్క బాహుబలి మినహా . మరి ఈ కార్తికేయ 2 ఏమౌతుందో !
English Title : Nikhil ‘s Karthikeya 2 on cards
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NSpSfZ







Comments
Post a Comment