
ఇటీవలే ఎఫ్ 2 చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . కాగా ఆ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి ని తీసుకోవాలని అనుకుంటున్నారట . టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ని సొంతం చేసుకున్న విజయశాంతి కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యింది . రాజకీయాలకే పరిమితమైన విజయశాంతిని మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడట అనిల్ రావిపూడి .
English Title : Mahesh Babu is bringing unexpected star Vijayashanti
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2H7WZeY







Comments
Post a Comment