
దాంతో తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ఓవర్ సీస్ హక్కుల కోసం ఓ సంస్థ 200 కోట్లకు పైగా ఇస్తామని ఆఫర్ ఇస్తే నో చెప్పేశారట సాహో నిర్మాతలు . 350 కోట్లు ఇస్తే అన్ని బాషల ఓవర్ సీస్ హక్కులు ఇస్తామని మొహమాటం లేకుండా చెప్పారట . దాంతో సాహో కోసం వచ్చిన వాళ్ళు పరుగులు పెట్టారట . బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది దాంతో ఈ స్థాయిలో రేట్లు చెబుతున్నారు . అయితే ఆ సినిమా వేరు , ఈ సినిమా వేరు బాహుబలి స్థాయిలో రేట్లు చెబితే ఎలా అంటూ బయ్యర్లు గొణుగుతున్నారట .
English Title: Huge demond for Saaho all languages overseas rights
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HendvG







Comments
Post a Comment