
గుండె ఆపరేషన్ చేయించుకోలేక , ఆర్ధిక స్థోమత లేని వాళ్ళ కోసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు లారెన్స్ , ఆ ట్రస్ట్ ద్వారా గుండె ఆపరేషన్ లు చేయిస్తున్నాడు . అలాగే ఇంకా ఇలాంటి పేదవాళ్ళు కోకొల్లలు అందుకే మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాళ్లు ఉంటే వాళ్ళని మా ట్రస్ట్ కి తీసుకురండి ఆపరేషన్ చేయిస్తానని అంటున్నాడు లారెన్స్ .
English Title: Great human being Raghava lawrence
Hi dear Friends and Fans..! Our 153rd open heart surgery has been success.. pic.twitter.com/qSv5xjZKPb
— Raghava Lawrence (@offl_Lawrence) March 3, 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2IMtq4h







Comments
Post a Comment