
ఈ సందర్బంగా నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ… కథ నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చెస్తున్నాము. అనసూయగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఆవిడ కేరీర్ లొ ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది. మహిళా దినొత్సవం సందర్బంగా మార్చి8 న టీజర్ ను విడుదల చెస్తున్నామన్నారు.
దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ… ఇది నా మొదటి చిత్రం. క్షణం, రంగస్థలం అనంతరం కథనం తో హేట్రిక్ కొట్టబోతుంది అనసూయగారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు పంపిణిదారునిగా ఏ సినిమా చేసిన హిట్ ఆయనది లక్కీ హ్యాండ్. ఏ సినిమా చేసినా హిట్ అయ్యాయి. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారు..
ఇంకా ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్ః బాలాజీ శ్రీను, ఎడిటర్ఃఎస్.బి. ఉద్దవ్, మ్యూజిక్ః సునీల్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ః కె.వి.రమణ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీః సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్.విజయ చౌదరి, నిర్మాతలుః బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వంఃరాజేష్ నాదెండ్ల,
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TBjqz2







Comments
Post a Comment