
నేను చెబుతున్నదంతా నిజమే ! అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ గొర్రెలకు మాత్రం ఇది అర్ధం కాదంటూ పవన్ ఫ్యాన్స్ ని కూడా టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి . తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేసిన యూట్యూ బ్ లింక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అంతేనా ! పూనం కౌర్ పవన్ కళ్యాణ్ చేసిన ద్రోహానికి ఆత్మహత్యా యత్నం కూడా చేసిందని అంటోంది శ్రీ రెడ్డి . మొత్తానికి శ్రీ రెడ్డి ” పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ శ్రీ రెడ్డి చేతిలో ”వీడియో వైరల్ అవుతోంది . కొసమెరుపు ఏంటంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ చేయడం .
English Title : Pawan kalyan pendrive in sri reddy hand
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TEYHKN







Comments
Post a Comment