
తెలుగులో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న ఈ భామ పెళ్లి పెటాకులు కావడంతో , పెళ్లిళ్ల వల్ల ఇబ్బందులు పడటంతో ఇక పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెబుతోంది . అంతేకాదు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని , అతడితో కలిసి నటించాలని ఆశగా ఉందని , అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఎలాంటి చొక్కా ధరించకూడదని , అతడి నగ్న దేహం చూడాలని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది జ్యోతి .
English Title : Actress Jyothi sensational comments on Vijay devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ELGe5Y







Comments
Post a Comment