
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న చంద్రబాబు ని ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు కేసీఆర్ , జగన్ , మోడీ లు . జగన్ కు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కలేదు కానీ మరో రెండు నెలల తర్వాత ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అంటూ అటు మోడీ ఇటు కేసీఆర్ లు వంత పాడుతున్నారు . ఇక జగన్ అయితే అధికారంలోకి వచ్చినట్లు చంద్రబాబు ని ఓ ఆట ఆడుకుంటున్నట్లు కళలు కంటున్నాడు . ఇలాంటి పరిస్థితిలో నిజంగానే రేపటి ఎన్నికల్లో మోడీ మళ్ళీ గెలిచి జగన్ ఎపి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కు చుక్కలు చూపించడం ఖాయం , జైల్లో పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది .
English Title : Chandrababu naidu political life in dilemma
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tVtDbd







Comments
Post a Comment