
మహాభారతంని అయిదారు పార్ట్ లుగా తీయాలని భావిస్తున్నాడు జక్కన్న . అందులో అమితాబ్ బచ్చన్ , ఎన్టీఆర్ , అమీర్ ఖాన్ , రానా , ఇలా పెద్ద లిస్టే ఉంది రాజమౌళి దగ్గర . బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ పెరిగింది దాంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు జక్కన్న . సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకునే జక్కన్న ఆ స్థాయిలోనే డబ్బుల వర్షం కురిపిస్తున్నాడు .
English Title: Rajamouli last movie Mahabharatham
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Hlglxj







Comments
Post a Comment