
ఇంతకుముందు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల కాంబినేషన్ లో గీత గోవిందం వంటి సంచలన చిత్రం వచ్చింది . దాంతో డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . రేపు టీజర్ అవుతుండటంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం ఖాయం . రష్మిక క్రికెట్ ప్లేయర్ గా నటిస్తుండగా విజయ్ దేవరకొండ మెడికో గా నటిస్తున్నాడు .
English Title : Dear Comrade teaser from tomorrow
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CmLJr2







Comments
Post a Comment