
ఈ చిత్రంలో వివాదాస్పద హీరో శింబు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు . అంతేనా ఓవియా తో ఘాటు లిప్ లాక్ కూడా చేసి కుర్రకారుకి కావలసినంత మసాలా అందించాడు .తమిళ బిగ్ బాస్ తో తమిళనాట సంచలనం సృష్టించిన ఈ భామ ఇటీవలే శింబు పై తనకున్న ప్రేమని వ్యక్తం చేసి సంచలనం సృష్టించింది . మొత్తానికి తమిళ 90 ఎం ఎల్ తెలుగులో ఇది చాలా తక్కువ గా వస్తోంది . మరి తెలుగు వాళ్ళని అలరిస్తుందా ? చూడాలి .
English Title : Tamil movie 90 ML in telugu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2C5irgu







Comments
Post a Comment