
చీర కట్టుకొని బాత్ టబ్ లోకి దిగిన ఈ భామ ఐస్ ముక్కలు కరిగి చల్లని నీళ్లుగా మారడంతో ఆ చల్లని నీళ్ళల్లో తన దేహాన్ని ముంచేసి అందాలను తడి చేసి , ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది . ఈ తతంగమంతా వీడియో తీసి తన ఫేస్ బుక్ లో పెట్టింది . ఇక ఫేస్ బుక్ లో ఉన్న వాళ్ళు రకరకాల కామెంట్లతో శ్రావ్యా రెడ్డి పై రెచ్చిపోయారు . ఇక కొందరైతే బూతులు తిట్టడం మొదలు పెట్టారు . అందాలను చూపిస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది శ్రావ్యా రెడ్డి . అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేసినా ఈ భామ మాత్రం అస్సలు పట్టించుకోవడమే లేదు .
English Title: Anchor Shravya reddy in bathtub
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tRSCfC







Comments
Post a Comment