
కృష్ణారావు మృతదేహాన్ని తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర షూటింగ్ ప్రాంతానికి తీసుకొచ్చి ధర్నా చేసారు . కృష్ణారావు మరణంతో ఆ కుటుంబం తీవ్ర నష్టపోయిందని తగిన నష్ట పరిహారం ఇవ్వాలని వేడుకున్నారు . అయితే నిర్మాత తరుపున ఎలాంటి నష్టపరిహారం అయితే ఇంకా ప్రకటించలేదు .
English Title : Worker dies at Maharshi sets
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O8unTr







Comments
Post a Comment