
సినిమా రిలీజ్ ని ఎన్నికల సంఘం అడ్డుకోదు ,కాకపోతే ఒక వ్యక్తికీ , పార్టీకి లాభం చేకూరేలా సన్నివేశాలు ఉంటే అప్పుడు చర్యలు తీసుకుంటాం కానీ రిలీజ్ కాకుండా అడ్డుకోలేమని తేల్చి చెప్పాడు రజత్ కుమార్ . ఎన్నికల సంఘం ఆంక్షలు లేవు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనెల 22న రిలీజ్ కానుంది లక్ష్మీస్ ఎన్టీఆర్ . రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వివాదాలను సృష్టిస్తోంది .
English Title : Line clear for Lakshmi’s ntr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JeBAm9







Comments
Post a Comment