
అయితే మహర్షి సినిమా తర్వాత సుకుమార్ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది కానీ సుకుమార్ కథ మహేష్ ని మెప్పించలేదు దాంతో సినిమా క్యాన్సిల్ అయ్యిందని మహేష్ స్వయంగా ట్వీట్ చేసాడు . అలాగే సుకుమార్ కొత్త సినిమాకు శుభాకాంక్షలు కూడా అందజేశాడు . మహేష్ బాబు తో సినిమా క్యాన్సిల్ అయ్యింది కాబట్టి అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు సుకుమార్ . ఇంతకుముందు మహేష్ – సుకుమార్ ల కాంబినేషన్ లో 1నేనొక్కడినే అనే సినిమా రాగా అది డిజాస్టర్ అయ్యింది .
English Title: Mahesh babu confirmed his movie shelved with sukumar
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EP0rsN







Comments
Post a Comment