
తీరా సమయానికి నా దగ్గర డేట్స్ ఖాళీగా లేవు నేను చేయలేను అంటూ సైనా నెహ్వాల్ బయోపిక్ నుండి తప్పుకుంది ప్రభాస్ భామ శ్రద్దా కపూర్ . ఈ భామ తాజాగా ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ముందు ఒప్పుకొని ఆ తర్వాత నా దగ్గర డేట్స్ ఖాళీ లీవని తప్పుకోవడం సంచలనంగా మారింది . శ్రద్ధ కపూర్ తప్పుకోవడంతో పరిణీతి చోప్రా ని తీసుకునే పనిలో పడ్డారు ఆ చిత్ర బృందం .
English Title : Shradda kapoor rejected saina nehwal biopic
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TCCqho
Comments
Post a Comment