
ఈ విషయం ఆ నోటా ఈనోటా వెంకటేష్ కు తెలియడంతో తన అభిమానిని పలకరించి ధైర్యం చెప్పడానికి నిన్న హైదరాబాద్ మహానగరంలో గల శైలజాపురి కాలనీ లో ఉంటున్న సురేష్ ఇంటికి వచ్చాడు వెంకటేష్ . తన అభిమానితో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పాడు . దాంతో సురేష్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి . వెంకటేష్ నటించిన ఎఫ్ 2 ఇటీవలే రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఇక ఇప్పుడేమో వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు వెంకటేష్ .
English Title : Hero Venkatesh meets his fan suffering from Cancer
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tWn1cy







Comments
Post a Comment