
కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టేసిన చందు మొండేటి గత ఏడాది సవ్యసాచి చిత్రంతో డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు దాంతో చందు మొండేటి తో సినిమా అనగానే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసాడు శర్వానంద్ . ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యాడంటే శర్వా కూడా పడిపడి లేచే మనసు చిత్రంతో దెబ్బతిన్నాడు మరి . శర్వా నో చెప్పడంతో నిఖిల్ దగ్గరకు వెళ్తున్నాడట చందు మొండేటి కార్తికేయ 2 కోసం .
English Title : Sharwanand rejects chandoo mondeti
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2C6Lctu







Comments
Post a Comment