
అయితే ఆ సమయంలో ఈ భామ నోరు మెదపలేదు కానీ మీ టూ ఉద్యమం సైలెంట్ అయిపోయాక మాత్రం నేను కూడా బాధితురాలినే అని అంటోంది ఫాతిమా సనా షేక్ . నన్ను ఎవరైతే బెడ్ రూంకు రమ్మన్నారో వాళ్ళని వదిలేది లేదని తప్పకుండా వాళ్లకు తగిన గుణపాఠం చెబుతానని అంటోంది . దంగల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోల్డ్ గా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది ఫాతిమా సనా షేక్ .
English Title : Dangal beauty Fatima Sana shaikh open about Me too
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TLa43J







Comments
Post a Comment