
ఎన్నో ఆశలతో చేసిన ఎన్టీఆర్ బయోపిక్ దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో బాలయ్య కుమిలిపోతున్నాడు . ముఖంలో సంతోషం లేదు పైగా అవమాన భారంగా ఉంది . మహానటి బయోపిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది , యాత్ర పేరుతో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చేస్తే అది కూడా ఫరవాలేదు కానీ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం ఘోర పరాజయం పొందడంతో బాలయ్య ఎవరికీ ముఖం చూపించలేక పోతున్నాడట అవమాన భారంతో .
English Title: Balakrishna disappointed with NTR biopic
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SAVVl9







Comments
Post a Comment