
టివి సిరీస్ లలో నటించి ప్రాచుర్యం పొందిన ఈ భామ ని ఎన్టీఆర్ సరసన ఎంపిక చేసాడు జక్కన్న . ఇందులో మాస్టర్ ప్లాన్ ఉందట ! ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని కేవలం కొన్ని భాషలకు మాత్రమే పరిమితం చేయదలుచు కోవడం లేదు . దేశంలోని ఇతర భాషలతో పాటుగా విదేశాలలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అందుకే అలియా భట్ ని చరణ్ కు జోడిగా , డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎన్టీఆర్ కు జోడీగా తీసుకున్నాడు రాజమౌళి .
English Title: British hot girl Daisy edgar jones romance with Jr. ntr in RRR
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O3xQmx







Comments
Post a Comment