
అసలే హిట్ లేని హీరో ఈ రకంగా కథ రాసుకోవడం ఎందుకు అది కూడా ప్లాప్ అయ్యిందనుకోండి మరింతగా పరువు పోగొట్టుకోవడం తప్ప . హీరోలు నటించాలి , అది వదిలేసి మిగతా విషయాల్లో జోక్యం చేసుకుంటూ పొతే ……. సరైన కథ ని ఎంచుకోక పొతే ఇలాంటి ఫలితాలే వస్తాయి . కాబట్టి రాసే వాళ్ళు వేరు ఆ పనిని వాళ్ళని చేయనిచ్చి మంచి కథ ఎంచుకుంటే హిట్ వస్తుంది కానీ చెత్త కథలను ఎంచుకుంటూ ప్లాప్ లు వస్తే మిగతా వాళ్ళ మీద నెట్టేస్తూ హిట్ కోసం కథ రాసుకుంటున్నాను అంటే ఎలా హీరో ? నీకిది అవసరమా ?
English Title : Sai dharam tej turns writer ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ChHgWR







Comments
Post a Comment