
అయితే షూటింగ్ సమయంలో దర్శకుడు యండమూరి నన్ను వేధించాడని , ఆ వేధింపులు భరించానని అయితే అవ లైంగిక వేధింపులు మాత్రం కాదని ఎందుకంటే సినిమాలోని సన్నివేశాలు బాగా రావడానికి మాత్రమే పర్ఫెక్ట్ కోసం నన్ను ఇబ్బంది పెట్టాడు తప్ప మీటూ తరహా కాదని సెలవిచ్చింది హీరోయిన్ చిరాశ్రీ . మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన నేపథ్యంలో ఇలా మాట్లాడటం వల్ల మన సినిమాకు ఏమైనా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నారేమో ! అయినా ట్రైలర్ రిలీజ్ చేసారు కానీ అంత ఇంప్రెసివ్ గా లేదు మరి .
English Title : Heroine chirasree sensational comments on Yandamuri
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2C4FRmq







Comments
Post a Comment