
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన అర్జున చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం పోషించాడు . పదేళ్ల నాటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా వేరు దాంతో అర్జున సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసి ప్రయోజనం లేదని భావిస్తున్నాడు డాక్టర్ రాజశేఖర్ . తాజాగా ఈ హీరో కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు .
English Title : Dr. rajasekhar’s Arjuna postponed again
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TPHTRb







Comments
Post a Comment