
ప్రస్తుతం రాజశేఖర్ కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కల్కి చిత్రాన్ని మే నెలాఖరున లేదా జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 80 నాటి కథతో తెరకెక్కుతోంది కల్కి చిత్రం . టీజర్ తో అంచనాలను పెంచిన కల్కి రాజశేఖర్ కు మరో హిట్ నిస్తుందని నమ్మకంగా ఉన్నాడు . కల్కి రిలీజ్ అయ్యాక గరుడ వేగ సీక్వెల్ పనులు ప్రారంభించనున్నారు .
English Title : Dr. Rajasekhar’s Garuda vega sequel on cards
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HriTcC







Comments
Post a Comment