
శివాజీరాజా అధ్యక్షుడు గా గెలవడం ఖాయమని అనుకున్నారు కానీ అనూహ్యంగా నరేష్ విజయం సాధించాడు అలాగే శ్రీకాంత్ కూడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించడం ఖాయమని అనుకున్నారు. అయితే సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ గెలిచాడు. శివాజీరాజా ప్యానల్ లో ఎక్కువ మంది ఓడిపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు ఆ ప్యానల్ సభ్యులు. మొత్తానికి ఈ ఎన్నికలు కొంతమంది కి నిద్రలేకుండా చేసాయి. ఇప్పటి కైనా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వల్ల నష్టపోయిన ఎన్నారై మురళి కి న్యాయం జరుగుతుందా చూడాలి.
English Title : Naresh win MAA Elections 2019 Movie Artist Association name cheated by MAA
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VMNiWB








Comments
Post a Comment