
పొల్లాచ్చి లో ఇటీవలే ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే . 100 మందికి పైగా అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి , వాళ్లపై మూకుమ్మడి అత్యాచారాలు చేసి వీడియో కూడా తీసి మళ్ళీ మళ్ళీ బెదిరించి అత్యాచారం చేస్తున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేసారు పోలీసులు . సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఓవియా నటించిన అసభ్యకరమైన సన్నివేశాలే అంటూ ఫిర్యాదు చేసారు . 90 ఎం ఎల్ అనే చిత్రంలో విచ్చలవిడిగా శృంగార సన్నివేశాల్లో నటించింది ఓవియా .
English Title : Another Case file on Oviya
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Y8IzAK







Comments
Post a Comment