
13 సంవత్సరాలుగా ఒక్క హిట్ కూడా లేని దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఈ పదమూడేళ్ల కాలంలో ఒక్క వీరప్పన్ సినిమా తప్ప మరే సినిమా కూడా సరిగ్గా తీయలేకపోయాడు , హిట్టు కొట్టలేకపోయాడు . అయితే వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాటిని మాత్రం ఒడిసిపట్టుకుని మరీ తీస్తున్నాడు . అయితే అవి కూడా పెద్దగా ఆడటం లేదు కాకపోతే అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి అంతే ! ఇక నాగార్జున ని ఆఫీసర్ గా చూపించి నాగార్జున కెరీర్ ని నాశనం చేసాడు వర్మ . పోర్న్ మూవీస్ తీసి శునకానందం పొందే స్థాయికి దిగజారాడు వర్మ .
English Title : Sexy lady Yagna shetty as lakshmi parvathi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CajSdD







Comments
Post a Comment