
రాష్ట్రాన్ని అన్యాయం చేస్తూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని , హామీల విషయం అడిగితె ఈడీ దాడులు , ఐటీ దాడులు చేయిస్తున్నారని ఎవరెన్ని కుట్రలు పన్నినా భయపడేది లేదని స్పష్టం చేసాడు చంద్రబాబు . తిరుపతి లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ , మోడీ , జగన్ లపై విరుచుకు పడ్డాడు చంద్రబాబు . ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటుగా పార్లమెంట్ కు కూడా ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే .
English Title: Chandrababu naidu fires on KCR
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ClD9cg







Comments
Post a Comment