
నరేష్ ప్యానల్ పోటీ మాత్రమే ఇస్తుంది తప్ప గెలిచే సత్తా లేదని అంటున్నారు కాకపోతే కొద్దిగా బెటర్ ఏంటంటే నరేష్ ప్యానల్ కు మహేష్ బాబు సపోర్ట్ చేస్తుండటం . ఇక మిగతా విషయాల్లో శివాజీరాజా దే పైచేయిగా ఉంది . గత పదేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో పలు రకాల బాధ్యతలను తీసుకున్న శివాజీరాజా అన్ని పనుల్లో కూడా విజయం సాధించాడు అలాగే సమర్ధుడు అనిపించుకున్నాడు . దాంతో ఎక్కువమంది శివాజీరాజా పట్ల మొగ్గు చూపుతున్నారు . అలాగే ఇటీవలి కాలం వరకు అధ్యక్షుడి గా ఉన్నాడు , పలు కార్యక్రమాలను చేసాడు దాంతో అతడిపై సానుకూల పవనాలు వీస్తున్నాయి వీటన్నింటికి తోడు చిరంజీవి అండ ఉంది కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శివాజీరాజా ప్యానల్ గెలవడం ఖాయం .
English Title : Who is the winner Sivaji Raja and Naresh ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tZdp0Q







Comments
Post a Comment