
చివరకు సుకుమార్ ని రిజెక్ట్ చేసాడు దాంతో ఆవేశంతో రగిలిపోయిన సుకుమార్ అదే కథ ని అల్లు అర్జున్ కు చెప్పి ఓకే చేయించాడు . కట్ చేస్తే మహేష్ బాబు తో చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ తో చేస్తున్నాడు . ఈ సినిమా ఈ ఏడాదే ప్రారంభం కానుంది . మహేష్ బాబు పై ఉన్న కోపంతోనే అల్లు అర్జున్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది . మహేష్ బాబు – సుకుమార్ ల కాంబినేషన్ లో 1 నేనొక్కడినే అనే డిఫరెంట్ సినిమా వచ్చింది కానీ అది ప్రేక్షకులకు నచ్చలేదు దాంతో మహేష్ సుకుమార్ తో సినిమా చేయడానికి జంకాడు . సుకుమార్ ఏమో నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే మహేష్ బాబు రేంజ్ ని మరో లెవల్ లో చూపించే వాడిని అని ఫీల్ అవుతున్నాడు .
English Title: Director Sukumar angry on Mahesh babu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tRzCh3







Comments
Post a Comment