
మహర్షి చిత్రాన్ని ఏప్రిల్ 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుండో జరుగుతోంది దాంతో మహేష్ అభిమానుల్లో తీవ్ర అసహనం చెలరేగింది . తమ కోపాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు మహేష్ అభిమానులు . మహేష్ అభిమానుల కోసమైనా మరో టీజర్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి .
English Title: Mahesh fans fire on Vamshi paidipalli
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TbzNTN







Comments
Post a Comment