
అయితే ఈ సినిమాని నిర్మించడానికి ఇద్దరు నిర్మాతలు పోటీ పడుతున్నారు దాంతో ఇద్దరినీ కలిపి చేయమని చెప్పడమా ! లేదా ? అన్న ఆలోచన చేస్తున్నాడట మహేష్ . ఆల్రెడీ దిల్ రాజు కన్ఫర్మ్ అయ్యాడు , ఇతను ఒక్కడే చేస్తాడా ? లేక అనిల్ సుంకర ని కూడా కలుపుతారా త్వరలోనే తేలనుంది . ఇక మహేష్ – అనిల్ రావిపూడి సినిమాకు అప్పుడే ఎనలేని డిమాండ్ ఏర్పడింది . ఈ సినిమా కోసం జియో పెద్ద ఆఫర్ ఇచ్చిందట కూడా అప్పుడే !
English Title: Huge demond for mahesh and anil ravipudi’s film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ECl7Tc







Comments
Post a Comment