
కంటెంట్ మాత్రమే సినిమాని హిట్ చేస్తుంది లేకపోతే ప్లాప్ చేస్తుంది కానీ ఇది సినిమా రంగం కాబట్టి సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది . ఆ సెంటిమెంట్ ప్రకారం మే నెలలో రిలీజ్ అయ్యే మహేష్ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి దాంతో మహేష్ అభిమానులు భయపడుతున్నారు . అయితే దిల్ రాజు మాత్రం మే నెల ఈసారి తప్పకుండా కలిసి వస్తుందని అంటున్నాడు . చూడాలి మరి మహేష్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా ? లేక ఆ సెంటిమెంట్ కు మహర్షి చిత్రం బలి అవుతుందా ? అన్నది .
English Title : May month bad for Mahesh babu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VIKQk6







Comments
Post a Comment