
అయితే విక్రమార్కుడు సీక్వెల్ ఖాయమని , అందులో మహేష్ బాబు హీరోగా నటించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి . అయితే ఇది వాస్తవం కాదు కాకపోతే మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేయాలి అది ఎప్పుడు కుదురుతుందో కానీ చేయడం మాత్రం పక్కా నట ! ఆర్ ఆర్ ఆర్ అయిపోయాక మహేష్ బాబు తో సినిమా ఉండొచ్చు కాకపోతే అది ఏంటి ? అన్నది జక్కన్నే చెప్పాలి .
English Title: Is rajamouli eyes on Vikramarkudu sequel ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EMhaLY







Comments
Post a Comment