
ఒక్క తెలుగు రైట్స్ కే ఓవర్ సీస్ లో ఇంతగా డిమాండ్ ఉంటే మొత్తం సినిమాకు అన్ని హక్కులు కలుపుకొని ఎంత డిమాండ్ ఉండాలి . డిజిటల్ రైట్స్ , శాటిలైట్ , ఇతరత్రా కలుపుకుంటే వెయ్యి కోట్ల సినిమాని తలపించేలా ఉన్నాడు రాజమౌళి ఈ ఆర్ ఆర్ ఆర్ ని . ఎన్టీఆర్ , రాంచరణ్ ల సరసన హీరోయిన్ లు ఎవరు ? తదితర విషయాలను మీడియా ముందు వెల్లడించనున్నాడు జక్కన్న త్వరలోనే .
English Title : RRR Mind blowing offer for RRR overseas rights
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UuAeoL







Comments
Post a Comment