
చేసిన సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు . అలాగే శ్వాస స్క్రిప్ట్ తో పాటుగా మేకర్స్ మధ్యలో వచ్చిన బేదాభిప్రాయాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే అది ఆగిపోయిందా ? లేదా ? అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం రిలీజ్ కి సిద్ధమైంది . మరి ఇదేం అవుతుందో ?
English Title : Nikhil stopped Shwasa
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UqR0ow







Comments
Post a Comment