
మహేష్ బాబు – సుకుమార్ ల కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండే కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది దాంతో సుకుమార్ కులం వేరు కాబట్టే మహేష్ ఛాన్స్ ఇవ్వలేదు అంటూ కొంతమంది అదేపనిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు . మహేష్ నిరాకరించడంతో అల్లు అర్జున్ తమ కులమైన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడని కమ్మ – కాపు ల కులం గురించి మాట్లాడుతున్నారు . నిజంగా సినిమా రంగంలో కమ్మ – కాపు ల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది . అయితే మహేష్ – సుకుమార్ ల సినిమా మీద మాత్రం ఈ కుల వాదన రావడం శోచనీయం ఎందుకంటే మహేష్ కేవలం కథ నచ్చక చేయలేదు అని స్పష్టంగా ప్రకటించాడు కూడా .
English Title: Cast allegations on mahesh babu and sukumar film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TAjqzg







Comments
Post a Comment