
లైంగిక వేధింపులు మరీ ఎక్కువ కావడంతో కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది విజయలక్ష్మి . నాకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించాడు రవిప్రకాష్ అయితే దాన్ని అలుసుగా తీసుకొని లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు . ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాష్ మాత్రం నేను వేధింపులకు పాల్పడలేదు కాకపోతే యోగక్షేమాలు కనుక్కున్నాను అంతే ! అని అంటున్నాడు . పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి .
English Title : Actress Vijayalaxmi complaint on kannada actor

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NZkAis







Comments
Post a Comment