
ఈ పెళ్ళికి రెండు కుటుంబాలకు చెందిన కొంతమందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు . ఇక పెళ్లి అయ్యాక మాత్రం బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా ఇతర సన్నిహితులకు పార్టీ ఇవ్వనున్నారట . అర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకుండానే అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది మలైకా అరోరా అయితే ఈ విషయం మీద పెద్ద గొడవ కావడంతో అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకుంది . ఇక అప్పటి నుండి కలిసే ఉంటున్నారు మలైకా అరోరా – అర్జున్ కపూర్ లు .
English Title : Malaika arora and Arjun kapoor wedding in April
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2T46IVa







Comments
Post a Comment