
అయితే రాజకీయాలతో పాటుగా జయదేవ్ కు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి దాంతో ఆ వ్యాపారాలపై ఈడీ దాడులు నిర్వహిస్తుండటంతో సహనం నశించిన గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేసాడు .తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే . అయితే నాలుగేళ్ళ తర్వాత నచ్చక బిజెపి కి గుడ్ బై చెప్పారు . దాంతో అప్పటి నుండి తెలుగుదేశం – బీజేపీ ల మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి . ఇక ఇప్పుడేమో ఎన్నికలు సమీపించాయి కాబట్టి ఈ గోల మరీ ఎక్కువయ్యింది అందుకే జైలుకెళ్తా అని అంటున్నాడు మహేష్ బావ .
English Title: Mahesh’ s brither in law MP Galla Jayadev angry on PM Modi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tYTfEh







Comments
Post a Comment