
ఇక నరేష్ అయితే తన ప్యానల్ కు మహేష్ బాబు మద్దతు ఇస్తున్నాడని ప్రచారం చేసుకున్నాడు కట్ చేస్తే మహేష్ బాబు ఓటు హక్కు వినియోగించుకోలేదు . మహేష్ మాత్రమే కాకుండా ఓటు వేయని స్టార్ హీరోలు చాలా మందేవున్నారు . వాళ్లలో నందమూరి బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రాంచరణ్ , ప్రభాస్ , రవితేజ , వెంకటేష్ ఇలా పెద్ద లిస్టే ఉంది . సాఫీగా సాగాల్సిన ఎన్నికలు వైరి వర్గాల మధ్య గొడవలు జరగడంతో స్టార్ హీరోలు ఆగ్రహంగా ఉన్నారట అందుకే ఓటు హక్కు వినియోగించుకోలేదు అని తెలుస్తోంది .
English Title :Star Heroes not interested on MAA elections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CdgFu5







Comments
Post a Comment