
హీరోగా తమిళనాట సత్తా చాటుతున్నప్పటికీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు విశాల్ . ఇక తన పెళ్లి నడిగర్ సంఘం భవనం కట్టాకే అని చెప్పిన విశాల్ ఆ మాటకు కట్టుబడి భవనం కంప్లీట్ అయ్యాక వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడు . ఇక త్వరలోనే చెన్నై లో అంగరంగ వైభవంగా నడిగర్ సంఘం భవనంలో పెళ్లి చేసుకోనున్నాడు విశాల్ .
English Title : Vishal and Anisha gets engaged
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HnIHqX







Comments
Post a Comment