
అయితే ఈ దర్శకుడికి మహేష్ బాబు తో సినిమా చేయాలనే ఆశ పుట్టిందట దాంతో మహేష్ కోసం ప్రయత్నించి నమ్రతని కలిశాడట . అనుకున్న లైన్ కూడా చెప్పాడట ఇంకేముంది స్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక నచ్చితే తప్పకుండా చేద్దామని చెప్పారట . ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కనుక వస్తే సంచలన విజయం సాధించడం ఖాయం . హీరోని మాస్ మెచ్చేలా చిత్రీకరించడం ప్రశాంత్ స్టైల్ , పైగా కేజీఎఫ్ లో హీరోని చూపించిన విధానానికి అందరూ మెస్మరైజ్ అవుతున్నారు .
English Title : KGF director Prashanth neel movie planning with Mahesh babu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EYXS7j







Comments
Post a Comment