
ఈ సినిమా కోసం ఎవరూ అడగలేదు కానీ ఓ థ్రిల్లర్ కథని నా దగ్గరకు తీసుకు వచ్చారని , నాకు నచ్చింది కాకపోతే కొన్ని మార్పులు చెప్పాను , మార్పులు చేసి మళ్ళీ తెస్తే అప్పుడు తప్పకుండా సినిమాలో నటిస్తానని చెప్పింది నగ్మా . 90 వ దశకంలో తెలుగులో పలు చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ లను అందుకుంది . అప్పట్లో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ సినిమాలను వదిలేసి రాజకీయాల్లో తిరుగుతోంది ప్రస్తుతం .
English Title: Nagma clarify on allu arjun’s film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XwwDZj
Comments
Post a Comment